నెల్లూరు జిల్లా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి.. పార్టీ మారారు. ఇన్నాళ్లూ తెదేపాలో ఉన్న ఆయన.. ఇవాళ వైకాపా గూటికి చేరారు. పార్టీ అధినేత జగన్ కండువా కప్పి ఆదాలను వైకాపాలోకి ఆహ్వానించారు.
వైకాపా గూటికి ఆదాల - ysrcp
నెల్లూరు జిల్లా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి.. పార్టీ మారారు. ఇన్నాళ్లూ తెదేపాలో ఉన్న ఆయన.. ఇవాళ వైకాపా గూటికి చేరారు. జగన్ కండువా కప్పి ఆదాలను పార్టీలోకి ఆహ్వానించారు.
![వైకాపా గూటికి ఆదాల](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2710621-790-f4dd89ba-9f5d-46c2-ab53-0506b39ba629.jpg)
వైకాపా గూటికి ఆదాల
వైకాపా గూటికి ఆదాల
తెదేపా అధినేత చంద్రబాబు తొలి విడత జాబితాలో ప్రకటించిన 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆదాలకు చోటు లభించింది. నెల్లూరు గ్రామీణం నియోజకవర్గం నుంచి అవకాశం ఆదాలకు దక్కింది. అయినా.. ఆయన పార్టీ మారడం చర్చనీయాంశమైంది. నెల్లూరు పార్లమెంటు బరిలో ఆదాలను వైకాపా పోటీ చేయించే అవకాశం ఉంది.