నెల్లూరు జిల్లా ఆంధ్ర - చెన్నై సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి చెక్ పోస్ట్ వద్ద తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అనిశా అధికారులు ఉమ్మడి చెక్‌పోస్ట్ రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద అనిశా దాడులు - bheemunivaripalem checkpost acb rides
అనిశా అధికారులు.. నెల్లూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దులో ఉమ్మడి చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహిస్తున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
![ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద అనిశా దాడులు rto checkpost](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10398295-510-10398295-1611741583022.jpg)
ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద అనిశా దాడులు
TAGGED:
తడ మండలం వార్తలు