ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు...! - వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.

నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలోని బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్​లో రిజిస్టర్ ప్రకారం 83 మంది విద్యార్థులు ఉండగా... కేవలం 9 మంది మాత్రమే ఉండడాన్ని గుర్తించారు. వసతి గృహ వార్డెన్ నరసింహమూర్తి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తెలిపారు.

acb-raids-in-bc-hostel
వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

By

Published : Dec 21, 2019, 5:27 PM IST

వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details