నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఊపిరాడక ఖైదీ మృతి - నెల్లూరు జైలులో ఊపిరి ఆడక ఖైదీ మృతి న్యూస్
నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఊపిరాడక ఖైదీ మృతి చెందాడు. గుంటూరుకు చెందిన వెంకటరమణ(52) జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఊపిరి సరిగా ఆడక.. జైలులోనే మృతి చెందాడు.
A prisoner died with breathing problem in Nellore jail