నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి అధికంగా నీరు వస్తున్నందున పెన్నా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి ఉద్ధృతితో సంగం వద్ద పొర్లుకట్ట కోతకు గురవుతోంది. వరద ప్రవాహంతో కట్ట పైభాగాన ఉన్నకాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక సంచులతో కట్ట కోతకు గురవకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోమశిల నుంచి నీటి విడుదల.. సంగం పొర్లుకట్టకు కోతలు - సోమశిలకు భారీగా వరద వార్తలు
పెన్నా నది ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో నెల్లూరు జిల్లాలో సంగం వద్ద ఉన్న పొర్లుకట్ట కోతకు గురవుతోంది.
![సోమశిల నుంచి నీటి విడుదల.. సంగం పొర్లుకట్టకు కోతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4937000-465-4937000-1572672032952.jpg)
A massive flood to the Penna River from soamshela reservoier
సోమశిల నుంచి నీటి విడుదల.. సంగం పొర్లుకట్టకు కోతలు
సంగం పొర్లుకట్టకు కోతలు
ఇదీ చదవండి:
Last Updated : Nov 3, 2019, 6:17 PM IST