ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: నెల్లూరులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - నెల్లూరు వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు గోపాల్​నగర్​లో దారుణం జరిగింది. జొన్నాదుల శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

a man  committed suicide in nellore
నెల్లూరులో ఫ్యాన్​కు ఉరివేసుకోని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jul 13, 2021, 4:02 PM IST

నెల్లూరు గోపాల్​నగర్​లో విషాదం జరిగింది. జొన్నాదుల శ్రీను అనే వ్యక్తి ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

వాలంటీర్ శీరీష్ ప్రతినిత్యం శ్రీను భార్యను వేధించడంతో అవమానం భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. వాలంటీర్ శీరీష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్'

ABOUT THE AUTHOR

...view details