లాక్డౌన్ కారణంగా పేదలకే కాదు.. పశువులు సైతం ఆహారం లేక బిక్కుబిక్కుమంటున్నాయి. వాటి గురించి పట్టించుకునే వారే తక్కువయ్యారు. ఈ పరిస్థితుల్లో వాటి ఆకలిని తీర్చేందుకు నెల్లూరు జిల్లాలోని వసంతలక్ష్మి చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో పుచ్చకాయలు, నీరు అందజేశారు. వాహనంలో సేవ సంస్థ సిబ్బంది తీసుకువచ్చి రోజు అందిస్తున్నారు.
పుచ్చకాయలతో పశువుల ఆకలితీర్చిన చారిటుబల్ ట్రస్ట్ - lock down nellore latest updats
లాక్ డౌన్ పరిస్థితుల్లో మూగజీవాలకు ఆహార సమస్య తీవ్రంగా ఉంది. రోడ్ల మీదకు వదిలివేసిన పశువులకు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న పశువులకు నెల్లూరు జిల్లాలోని చారిటబుల్ట్రస్ట్ పుచ్చకాయలను పుచ్చకాయలను ఆహారంగా పెట్టారు.
పుచ్చకాయలతో పశువుల ఆకలితీర్చిన చారిటుబల్ ట్రస్ట్
ఇదీ చూడండి
నెల్లూరు జిల్లాలో 42కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు