నెల్లూరు జిల్లా ఆత్మకూరు బట్టేపాడు వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఇసుక టిప్పర్ ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఇసుక టిప్పర్ ఆపకుండా వెళ్లిపోతుంటే... స్థానికులు వెంబడించి అడ్డుకున్నారు. వాహన చోదకుడిని పోలీస్టేషన్ కి తరలించారు.
ఆటోను ఢీకొన్న ఇసుక టిప్పర్.. నలుగురికి గాయాలు - నెల్లూరులో రోడ్డు ప్రమాదం
ప్రయాణికులతో వస్తున్న ఆటోను, ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొన్న ఇసుక టిప్పర్