ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొమ్మిదో రోజూ తగ్గని జోరు.. రేపు ఫైనల్​ - eenadu crickent news in nellore

నెల్లూరులో ఈనాడు క్రికెట్ పోటీలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు జరిగిన నాలుగు జట్ల మధ్య మ్యాచ్​లు ఉత్కంఠభరితంగా సాగాయి.

9thday eenadu cricket sports in nellore
తొమ్మిదో రోజుకు చేరుకున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

By

Published : Dec 28, 2019, 11:46 PM IST

తొమ్మిదో రోజుకు చేరుకున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

నెల్లూరులో ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. నాలుగు జట్ల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. కృష్ణ చైతన్య డిగ్రీ ,చంద్ర రెడ్డి డిగ్రీ కళాశాల జట్లు పోటీపడగా కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల ఫైనల్​కు చేరుకుంది. యన్ బి కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, అభ్యాసి అకాడమీ జట్లు పోటీపడగా యన్.బి.కే.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించి ఫైనల్​ మ్యాచ్​కు అర్హత సాధించింది. రేపు ఫైనల్ పోటీలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details