నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. దగదర్తిలో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మరణించారు. నాయుడుపేట మండలం పూడేరులో ఒకరు, గొట్టిపోలులో మరొకరు పిడుగుపాటుకు చనిపోయారు. పిడుగు పడి అల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు మృతి చెందారు.
పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి - పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఏడుగురు మరణించారు. దగదర్తిలో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు అక్కడికక్కడే మృతి చెందారు.
![పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి 7 died in nelore district due to storm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6720009-506-6720009-1586438911575.jpg)
పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి
TAGGED:
strom deaths in nelore