రొట్టెల పండగ నాలుగోరోజు నెల్లూరులోని బారా షహీద్ దర్గాకు భక్తులు పోటెత్తారు.బారా షహీద్ల దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.కోర్కెల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు వద్ద రద్దీ కొనసాగుతోంది.మత సాంప్రదాయం ప్రకారం బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముజావర్లు పండగను ముగించారు.అధికారికంగా శనివారం ఈ పండగ ముగియనుందని నిర్వాహకులు తెలిపారు.
రొట్టెల పండగ నాలుగోరోజు కిటకిటలాడిన భక్తజనం - రొట్టెల పండగ నాలుగోరోజు
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ నాలుగోరోజు భక్తులు పోటెత్తారు.
నాలుగో రోజు పోటెత్తిన భక్తజనం