నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బాత్రూం గోడ కూలి బాలుడు మృతి చెందాడు. పిడూరు పాలెం గ్రామానికి చెందిన కొండ వెంకట రమణయ్య కుమారుడు శ్రీరామ్ (4) బాత్ రూమ్ గోడ కూలి మృతి చెందాడు. కళ్లముందే బిడ్డ చనిపోవడంతో కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయారు.
బాత్రూమ్ గోడ కూలి బాలుడు మృతి... - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలోని పిడూరుపాలెంలో...బాత్రూమ్ గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
![బాత్రూమ్ గోడ కూలి బాలుడు మృతి... 4year boy dead at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7417724-153-7417724-1590911718288.jpg)
బాత్రూమ్ గోడ కూలి బాలుడు మృతి