నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లా ఏఎస్.పేటలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో గంధ మహోత్సవం జరపనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూడు రోజులపాటు భక్తులకు అనుమతి నిషేధించారు. 12 నుంచి 14 తేది వరకు దర్గాకు భక్తుల రావద్దంటూ నిర్వాహకులు సూచించారు. పరిస్థితిని అర్ధం చేసుకొని భక్తులు ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని దర్గా నిర్వాహకులు కోరారు.
ఈ దర్గాలో ఆ మూడు రోజులు భక్తులకు అనుమతి లేదు - శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో గంధ మహోత్సవం వార్తలు
నెల్లూరు జిల్లాలో శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా 247వ గంధ మహోత్సవం మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. కరోనా దృష్ట్యా దర్గాలోనికి భక్తులకు అనుమతి లేదని నిర్వాహకులు వెల్లడించారు.
మూడు రోజులపాటు భక్తులు నిషిద్దాం