నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టిట్కో అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో సుమారు 300 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. వారిలో కొంత మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని నెల్లూరులోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు సుమారు మూడు వందల మంది వచ్చారు. వారిలో కొంత మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీఓ ఉమాదేవి తెలిపారు.
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు