Polamamba Jathara Sirimanotsava Jathara: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో సంబర పోలమాంబ సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. గిరిజనుల ఆరాధ్య దేవతగా.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సంబర పోలమాంబను అక్కడి జనం కొలుస్తారు. సాయంత్రం ప్రారంభమైన అమ్మవారి ఊరేగింపులో భారీసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజారి భాస్కరరావు సిరిమాను అధిరోహించగా.. భక్తుల కోలాహలంతో వైభవంగా ఉత్సవం సాగింది.
ఘనంగా పోలమాంబ సిరిమానోత్సవం.. భారీగా పాల్గొన్న భక్తులు - Kalpavalli is tribals of fulfill their desires
Polamamba Jathara Sirimanotsava Jathara: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర పోలమాంబ జాతర సిరిమానోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర గిరిజనులు కొలుస్తారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు.
Polamamba Jathara Sirimanotsava jathara