ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Person died with heart attack కుమారుడికి గాయాలు గుండెపోటుతో తండ్రి మృతి - సాలూరులో గోడ కూలి ముగ్గురికి గాయాలు

Person died with heart attack కుమారుడు గాయపడ్డాడనే ఆందోళనలో గుండె పోటుకు గురై తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగింది. అసలేం జరిగిందంటే.

Person died with heart attack
గుండెపోటుతో వ్యక్తి మృతి

By

Published : Aug 16, 2022, 12:43 PM IST

Person died with heart attack పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదం చోటు చేసుకుంది. సాలూరులో పెద్ద బజార్ గోదాం గోడ కూలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిలో గోపి అనే వ్యక్తి ఉన్నాడు. గోపికి గాయాలు కావడంతో ఆందోళనకు గురైన అతడి తండ్రి పూడి దాలి నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details