Maoist massive dump Seized: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా పోలీసులు తులసీ రిజర్వాయర్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా కర్తానపల్లి గ్రామపంచాయతీ పరిధిలో కట్టాపొదర్ వద్ద భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో మందుపాతరలు, నాటు తుపాకీ, ఆయుధాలు, ల్యాప్‌టాప్, మందులు ఉన్నట్లు తెలిపారు.
Maoist massive dump Seized: మావోయిస్టులకు చెందిన భారీ డంప్ స్వాధీనం - మావోయిస్టు భారీ డంప్ స్వాధీనం
Maoist massive dump Seized: ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను మల్కాన్‌గిరి పోలీసులు స్వాధీనం చేశారు. ఇందులో మందుపాతరలు, తుపాకీలు, మందులు తదితర సామగ్రి ఉన్నట్లు తెలిపారు.
భారీ డంప్ స్వాధీనం