JUTE MILL: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరామ్ గ్రామంలోని జూట్‌మిల్లు యాజమాన్యం అక్రమ లాకౌట్ చేయడంతో... కార్మికులు నిరసన చేపట్టారు. యాజమాన్యాన్ని జీతాల గురించి అడగడంతో లాకౌట్ ప్రకటించారని... కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయడంతోపాటు జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
JUTE MILL: పార్వతీపురంలో జూట్‌మిల్లు లాకౌట్... ఆందోళన చేపట్టిన కార్మికులు..!
JUTE MILL: జూట్ మిల్లు అక్రమ లాకౌట్ కారణంగా రెండు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జీతాల గురించి ప్రశ్నించినందుకు లాకౌట్ ప్రకటించారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
పార్వతీపురంలో జూట్‌మిల్లు లాకౌట్... ఆందోళన చేపట్టిన కార్మికులు