కురుపాం కోటలో దసరా ఉత్సవాలు.. మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల ఆయుధపూజ - కురుపాం కోట
DUSSEHRA CELEBRATIONS AT KURUPAM: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పండుగ నాడు కోటలో ఆయుధ పూజ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తన పూర్వీకుల ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా తొమ్మిది రోజులు కోటలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి కురుపాం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
DUSSEHRA CELEBRATIONS AT KURUPAM