Sankranti celebrations: ప్రజాజీవితంలో నిత్యం తలమునకలై ఉండే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే .. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో డ్యాన్స్ చేసి అలరించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కోడెల స్టేడియంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో.. జిల్లా కలెక్టర్ శివశంకర్, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేజీపై సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఉత్సాహంగా గడిపారు. ప్రముఖ గాయని సునీత టీమ్‌తో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే చేసిన నృత్యాలు వేడుకలకు విచ్చేసిన వారిని ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్‌తో అదరగొట్టిన.. కలెక్టర్, ఎమ్మెల్యే - Sankranti celebrations in Narasa Raopet
Sankranti celebrations: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల స్టేడియంలో సంక్రాంతి సంబరాల వేడుకల్లో... జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని స్టేజీపై డాన్స్ చేసి అందరినీ అలరించారు. రెండోరోజు సంక్రాంతి సంబరాలలో ప్రముఖ గాయని సునీత టీంతో... కలెక్టర్, ఎమ్మెల్యే చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్‌తో అదరగొట్టిన.. కలెక్టర్, ఎమ్మెల్యే
Last Updated : Jan 16, 2023, 6:12 AM IST