ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాకో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్.. త్వరలోనే 10యూనిట్లకు శంకుస్థాపన: సీఎం జగన్​ ​ - jagan latest news

Mirchi Processing Unit In Palnadu : పల్నాడు జిల్లాలో సీఎం జగన్​ పర్యటించారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన సీఎం.. రాష్ట్రంలో జిల్లాకో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Mirchi Processing Unit In Palnadu
Mirchi Processing Unit In Palnadu

By

Published : Nov 11, 2022, 1:17 PM IST

Updated : Nov 11, 2022, 1:25 PM IST

Mirchi Processing Unit : రాష్ట్రంలో జిల్లాకో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. వీటి ద్వారా స్థానిక రైతులు పండించిన పంటకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. త్వరలోనే 1250 కోట్ల రూపాయలతో 10 యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు. 26 జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు పూర్తైతే దాదాపు 33వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ మిర్చి ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు.

జిల్లాకో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్
Last Updated : Nov 11, 2022, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details