Vegetable Price: నేటి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..! - ap news
Vegetables prices: రాష్ట్రంలో కూరగాయలు ధరలు మండుతున్నాయి. సామాన్యులు మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అయితే నిన్నటి వరకు 60 రూపాయల వరకు పలికిన టమాట ధర కాస్త తగ్గింది. ఈరోజు (03-06-2022) విజయవాడ రైతుబజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.