ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో బోల్తా.. ఇద్దరు మృతి - ఎన్టీఆర్​ జిల్లా తాజా వార్తలు

ACCIDENT: సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి లైటింగ్‌ సామాన్లతో వెళ్తున్న ఆటో ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్‌ వద్ద బోల్తా పడింది.

ACCIDENT
ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

By

Published : May 25, 2022, 11:12 AM IST

ACCIDENT: ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. లైటింగ్ సామాన్లతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కోదాడ నుంచి ఉండవల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఉండవల్లికి చెందిన అనిల్, ప్రసన్నగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details