- అద్దెలు భరించలేక అక్కడికి వెళ్తే.. అన్నీ అరకొర సౌకర్యాలే..!
AP govt Tidco houses structure updates: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన టిడ్కో ఇళ్లపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరకొర వసతులతో టిడ్కో ఇళ్లను నిర్మించి అందజేయడంతో నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడ్కో భవనాల ముందు చెట్లు పెరిగి పాములు సంచరిస్తున్నాయని, వీధుల్లో రాత్రిపూట లైట్లు వెలగక.. దొంగాల భయంతో భయాందోళన చెందుతున్నామని వాపోతున్నారు.
- మెరాయిస్తున్న టిమ్స్ యంత్రాలు.. చుక్కలు చూస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు
APSRTC UTS NEW TIMS machines Sudden troubles: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన యూటీఎస్ టిమ్స్ యంత్రాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా మెరాయిస్తున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాయితీ టికెట్లు ఇవ్వాలంటే దాదాపు 8 ఆప్షన్లు ఎంపిక చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆప్షన్లు తెలియక, కష్టాలు పడలేక ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సులు వెళ్లిపోతుండడంతో స్థానికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- అమెరికాలో మరణించిన దంపతులకు.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
Bodies Reached Hometown: అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ప్రమాదవశాత్తూ.. సరస్సులో పడి మృతి చెందిన దంపతుల మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. వీరి అంత్యక్రియలు నేడు స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో నిర్వహించనున్నారు. దంపతుల ఇద్దరూ ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
- హైదరాబాద్‌లో నిలచిన మెట్రో రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు
Hyderabad Metro employees protest : హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలచిపోయాయి. సరైన జీతాలు ఇవ్వడం లేదంటూ టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. దీంతో మియాపూర్-ఎల్బీ నగర్ కారిడార్‌లోని 27 స్టేషన్ల సిబ్బంది ధర్నాకు దిగారు. ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమన్న ఉద్యోగులు స్పష్టం చేశారు.
- భావ ప్రకటనపై సుప్రీం కీలక తీర్పు.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆంక్షలు కుదరవ్!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది.
రాజ్యాంగం ప్రకారం సాధారణ ప్రజలకు ఉన్న వాక్ స్వాతంత్ర్యం ప్రజాప్రతినిధులకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19-1-A ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే లేదా మంత్రికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించాల్సిన అవసరం లేదని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
- దేశంలో తగ్గిన కరోనా కేసులు.. రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై కేంద్రం క్లారిటీ!
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 88 మంది కోలుకున్నారు. మరోవైపు, కరోనా రెండో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి.
- అమెరికా రాకెట్లతో ఉక్రెయిన్ ఎదురుదాడి.. 400 మంది రష్యా సైనికులు మృతి
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. ఈ మేరకు రష్యా కుడా అంగీకరించింది.ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో రష్యా సైనికులు బసచేసిన శిబిరంపై జెలెన్స్కీ సేన అమెరికా తయారీ 'హిమార్స్' రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు హతమయ్యారని, మరో 300 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది.
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధరలు ఏంతంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- 'వంద మైళ్ల వేగంతో బంతులు వేస్తా.. అక్తర్ రికార్డును బద్దలు కొట్టేస్తా'
స్పీడ్‌తో పాటు సరైన లెంగ్త్‌తో బంతి పడితే ఎంతటి బ్యాటర్‌కైనా ఆడటం కష్టం. అయితే పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఇలా ఎంతో మంది బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే లెంగ్త్ మిస్ అయినప్పుడు ధారాళంగా పరుగులు సమర్పించేవాడు. అయితే అక్తర్ ఫాస్ట్ రికార్డును అధిగమిస్తానని ఓ భారత బౌలర్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అతను ఎవరంటే..
- అవతార్ 2కు కలెక్షన్ల పంట.. అన్ని రికార్డులు బ్రేక్.. రూ.12వేల కోట్ల దిశగా..
జేమ్స్ కామెరున్ తెరకెక్కించిన అవతార్-2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎంతంటే?