వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు
CBN MET FARMERS : టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ.. రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామన్నారు. రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామని తెలిపారు.
రాష్ట్రంలోని ఐటీ కంపెనీలను తరిమేయాలని చూస్తున్నారు: ఎంపీ జీవీఎల్
BJP MP GVL: ఐటీ రంగంలో ఉన్న కంపెనీలను తరిమేయాలనే ఆలోచన తప్ప.. కొత్త కంపెనీలను తీసుకురావాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. సీఎం తన పేరు జగన్,.. తాను ఇక్కడే ఉంటానంటూ కొత్త డైలాగ్ కొట్టారనీ.. అమరావతి విషయంలోనూ ఇదే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఇక్కడే ఉంటుందని అన్నారని... ఆ మాటకు కట్టబడి లేరని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
జగన్ వెంట అతని కుటుంబమే లేదు: ప్రత్తిపాటి పుల్లారావు
Prathipati Pulla Rao Comments: ఒకే రాష్ట్రం..ఒకే కుటుంబం అంటున్న జగన్ వెంట అతని కుటుంబమే లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనం మాచర్ల అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాచర్లలో బడుగులను చంపించింది వైసీపీ నేతలు కాదా అని మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు.. కొద్ది నిమిషాల్లోనే
Tirumala Srivari Tickets Released online: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లు.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి.
కవలలతో భారత్కు ఈశా.. 300 కిలోల బంగారం దానం చేయనున్న అంబానీ!
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. తన చిన్నారులతో సహా ముంబయికి చేరుకున్నారు. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ముకేశ్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.