ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎన్​ఏ పరీక్ష చేసి.. తన బిడ్డో కాదో తేల్చాలి - NTR District news

parents demanding DNA test: ఆసుపత్రిలో పుట్టిన తన బిడ్డను మార్చేశారంటూ.. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన రంజిత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Vijayawada Government Hospital
విజయవాడ ప్రభుత్వాసుపత్రి

By

Published : Nov 19, 2022, 3:12 PM IST

parents demanding DNA test: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో పుట్టిన తన బిడ్డను మార్చేశారంటూ.. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన రంజిత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిడ్డ బతికే ఉండగా.. చనిపోయాడని చెబుతున్నారని పేర్కొన్నాడు. చనిపోయిన బిడ్డను తెచ్చి.. తనకు ఇచ్చారని వాపోయాడు. అందుకే డీఎన్​ఏ పరీక్ష చేసి.. తన బిడ్డో కాదో తేల్చాలని డిమాండ్‌ చేశాడు.

తన బిడ్డను మార్చేశారంటూ ఓ తండ్రి ఆవేదన

ABOUT THE AUTHOR

...view details