Balakrishna New Year Wishes : ప్రపంచ మానవాళి మొత్తానికీ తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడచిన సంవత్సర అనుభవాలను ఎదురొడ్డి.. 2023 సంవత్సరంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు నడచినపుడే భవిష్యత్ ఉంటుందని అన్నారు. రేపటి రోజు తనదే అనే ఆశాభావంతో ప్రజలంతా ముందడుగువేయాలని, ఈ సంవత్సరం మరిన్ని సుఖసంతోషాలు కలిగించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ - నందమూరి బాలకృష్ణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Balakrishna New Year Wishes: తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని అన్నారు.
నందమూరి బాలకృష్ణ