New Year Greetings to Chandrababu : నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేతను కలిసిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలందరితో చంద్రబాబు ఫోటోలు దిగారు. అంతకు ముందు వేదపండితులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా ఆశీర్వాదాలు అందించారు.
టీడీపీ అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు - టీడీపీ అధినేతకు శుభాకాంక్షలు
New Year Greetings to Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. నేరుగా తమ అది నాయకుడ్ని కలుసుకున్న నేతలు ఆయనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

టీడీపీ అధినేతకు శుభాకాంక్షలు