Chandra Babu Naidu: కోర్టులో ఫైళ్లను చోరీ చేసే ఘనులకు మంత్రి పదవి ఇచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలతోనైనా సిగ్గుంటే మంత్రితో రాజీనామా చేయించాలని, చేయకుంటే డిస్మిస్ చేయాలని డిమాండ్‌చేశారు. మరొకరైతే వెంటనే డిస్మిస్ చేసేవారు, ఆయన మీదే సీబీఐ కేసులున్నాయి కాబట్టే డిస్మిస్ చేయలేదని విమర్శించారు. మొత్తం దొంగలు, దోపిడీదారుల బ్యాచ్ అని అన్నారు. వితండవాదం, విధ్వంసం ఆపాలని అన్నారు.
కోర్టులో ఫైళ్లను చోరి చేయగల ఘనులకు మంత్రి పదవి: చంద్రబాబు
CBN: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారు. కోర్టులో ఫైళ్ల విషయంలో చేసినట్లు ప్రభుత్వంలో చేయాగలడని మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. దోపిడిదారులు, దొంగలు బ్యాచ్ అని అన్నారు.
నారా చంద్రబాబు నాయుడు