RTI Commissioners: సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఆర్ఎం బాషా, కమిషనర్గా శామ్యూల్ జోనాధన్లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎస్ సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్లు ఇరువురు కమిషనర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రమాణ స్వీకారం - రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్
RTI Commissioners: సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఆర్ఎం బాషా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఇటీవలే ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
సమాచార హక్కు చట్టం