ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుంది: సోము వీర్రాజు - అనంతపురం సోము వీర్రాజు

Somu Veerraju: జనసేన భాజపా పొత్తు విషయంలో ప్రచారం జరుగుతున్న అసత్య వార్తలను.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. రాష్ట్రంలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Oct 27, 2022, 11:28 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

Somu Veerraju: జనసేన, భాజపా పొత్తు విషయంలో.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అనంతపురంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు. జనసేనతో దూరం పాటించాలని భాజపా నిర్ణయించినట్లుగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇరు పార్టీలు కలిసే ప్రయాణం చేస్తాయని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details