Slab collapsed: ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో భవనం స్లాబ్ పడి ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైటర్ జలమయ్య పై స్లాబ్ విరిగి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సి.ఐ రమేష్ కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటూహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Slab: పోలీస్ స్టేషన్‌లో పెచ్చులూడిన స్లాబ్.. సిబ్బందికి గాయాలు
Slab collapsed: ఎన్టీఆర్ జిల్లాలోని ఓ పోలీస్టేషన్లో ప్రమాదం జరిగింది. స్లాబ్ విరిగి పడటంతో రైటర్ జలమయ్యకి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విరిగిపడిన స్లాబ్