Sita Ramam film team in usa: ఇంతమంది తెలుగువారిని ఒకచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అమెరికాలోని 'వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో ఆ చిత్రబృందం పాల్గొంది. ఈ కార్యక్రమంలో హీరోతో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని దుల్కర్ సల్మాన్ అన్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలో 'సీతారామం' చిత్ర బృందం సందడి
సీతారామం చిత్ర బృందం అమెరికాలోని వాషింగ్టన్‌లో సందడి చేసింది. 'వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది.
వాషింగ్టన్‌లో సందడి చేసిన సీతారామం చిత్ర బృందం