RTC Bus Accident: విజయవాడ గవర్నర్‌పేటలోని ఏలూరు రోడ్డు కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలైన ఘటన జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి.. సిగ్నల్ వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్ ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో హోటల్ ప్రహరీ గోడ పూర్తిగా దెబ్బతింది.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. గోడను ఢీకొట్టి - అదుపు తప్పి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది
RTC Bus Accident: ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో బస్సు అదుపు తప్పి సిగ్నల్ వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్ ప్రహరీ గోడను ఢీకొట్టిన ఘటన విజయవాడ గవర్నర్‌పేటలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నిర్వహణ లోపంతో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.
ఆర్టీసీ బస్సు
గోడ హోటల్లో పార్కు చేసిన కారుపైకి ఒరిగిపోయింది. దీంతో కారు స్వల్పంగా దెబ్బతింది. ఆర్టీసీ బస్సులు నిర్వహణ లోపంతో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.
ఇవీ చదవండి: