Pawan Comments on YCP : వైసీపీ నేతలు తాము చేస్తున్న అవినీతికి విరామం ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయమంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చురకలంటించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలు దగ్గరపడ్డాయి మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలంటూ సీఎం జగన్ చెబుతున్న కార్టూన్‌ను ట్విటర్ పోస్టుకు జతచేశారు. ''సీఎం గారు అవినీతికి విరామం ప్రకటించారు లేకపోతే మీ కాంట్రాక్ట్ పని అయిపోయేదని'' ఓ గుత్తేదారుకి వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ఈ కార్టూన్‌ను చిత్రించారు.
వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవన్ - వైసీపీ అవినీతిపై పవన్ వ్యాఖ్యానించారు
Pawan Comments on YCP : వైసీపీ నేతలు తాము చేస్తున్న అవినీతికి విరామం ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయమంటూ... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చురకలంటించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పవన్ కల్యాణ్