చంద్రబాబును తిరిగి సీఎం చేయడమే లక్ష్యం: నారా రోహిత్ - ఏపీ తాజా వార్తలు
Nara Rohith on Yuvagalam: చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చేబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని యువ హీరో నారా రోహిత్ తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తగా యువగళం పాదయాత్రలోనూ తాను చురుగ్గా పాల్గొంటానంటున్న నారా రోహిత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Nara Rohith Yuvagalam