suicide by jumping from the apartment: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో ఇద్దరు మహిళలు అపార్ట్మెంట్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు స్థానికంగా ఉండే తల్లీకూతురుగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారు తమ అపార్ట్మెంట్ వారు కాదని తెలిపారు. స్థానికంగా ఉండే వారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అపార్ట్మెంట్ వాసుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లీకూతురు ఇద్దరు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాంతంలో కలకలం రేగింది.
Suicide: అపార్ట్మెంట్పై నుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య.. - ఏపీ క్రైం వార్తలు
Mother and daughter committed suicide: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో ఇద్దరు మహిళలు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతులు తల్లి, కూతురుగా స్థానికులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళలు తమ అపార్ట్మెంట్ వారు కాదని తెలిపారు. అపార్ట్మెంట్ వాసుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
![Suicide: అపార్ట్మెంట్పై నుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య.. Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16504500-221-16504500-1664438705840.jpg)
Etv Bharat