MAHESHBABU : సినీ నటుడు మహేష్‌బాబు.. తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేష్‌బాబు.. భారీ బందోబస్తు మధ్య విజయవాడలోని దుర్ఘాఘాట్‌కు వెళ్లారు. మహేష్ బాబు వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్‌బాబు ఉన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద నదిలో కలిపిన మహేష్‌బాబు - సూపర్‌స్టార్ కృష్ణ
MAHESHBABU AT VIJAYAWADA : ఇటీవల మృతి చెందిన సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలను ఆయన తనయుడు, మహేష్‌బాబు ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలిపారు.
MAHESH BABU AT VIJAYAWADA
Last Updated : Nov 21, 2022, 2:12 PM IST