LORRY OWNERS PROTEST : ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కరోనాతో దెబ్బతిన్న రవాణారంగంపై ప్రభుత్వం ఇష్టానుసారం జరిమానాలు, పన్నులు వేస్తూ మరింత దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్న లారీ యజమానులు.. - డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
LORRY OWNERS READY FOR PROTEST: రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టేందుకు లారీ యజమానులు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఈ మేరకు నిర్ణయించారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోవడం ఈ నిర్ణయం తీసుకున్నారు.
![ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్న లారీ యజమానులు.. LORRY OWNERS READY FOR PROTEST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17080130-426-17080130-1669872578434.jpg)
LORRY OWNERS READY FOR PROTEST
ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్న లారీ యజమానులు