KVP Ramachandra Rao: బంగారు భవిష్యత్తు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో.. వైసీపీ పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్సార్‌కు సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సమన్వయ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలలో కేంద్రాన్ని జగన్ ఒక్క మాటా అడకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌కు, నాకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఏనాడు అధిష్ఠానం మాట దిక్కరించకూడదని, అధిష్ఠానాన్ని విమర్శించకూడదని 1996లో ఒట్టుపెట్టుకున్నామని తెలిపారు.
విభజన హామీలపై జగన్ మాట్లాడకపోవడం దారుణం : వైఎస్ సన్నిహితుడు కేవీపీ - వైసీపీ పాలన
KVP Ramachandra Rao: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలన తనకు ఆవేదనను కలిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల గురించి కేంద్రాన్ని ప్రభుత్వం అడగటం లేదని అన్నారు.
కేవీపీ రామచంద్రరావు