ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్‌పై దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదు: కొడాలి నాని - చంద్రబాబు

kODALI NANI: పవన్​ కల్యాణ్​పై దాడి చేయాటానికి రెక్కీ నిర్వహించారనే ఆంశంలో మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వైకాపాకు దీంతో ఎలాంటి సంబంధం లేదని.. అలాంటి అవసరమే లేదన్నారు.

kODALI NANI
కొడలి నాని

By

Published : Nov 4, 2022, 11:08 AM IST

Updated : Nov 4, 2022, 11:36 AM IST

EX MINISTER kODALI NANI: పవన్‌కల్యాణ్‌కు హాని తలపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబే ప్రయత్నిస్తున్నాడని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు ఆరితేరాడాని ఆయన మండిపడ్డారు. పవన్‌పై దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదని ఆయన అన్నారు. పవన్‌కు ఏం జరిగినా చంద్రబాబుదే పూర్తి బాధ్యతని కొడాలి నాని తెలిపారు. పవన్ చుట్టూ ఉండేవారు చంద్రబాబు మనుషులేనని కొడాలినాని పేర్కొన్నారు.

పవన్‌పై దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదు: కొడలి నాని
Last Updated : Nov 4, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details