ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుమలలో జియో 5జీ సేవలు ప్రారంభం - 5G Services in Ap News

Jio 5G services
జియో 5జీ

By

Published : Dec 26, 2022, 7:58 PM IST

Updated : Dec 26, 2022, 8:29 PM IST

18:51 December 26

జనవరి నాటికి మరిన్ని నగరాల్లో జియో 5జీ సేవలు

Jio 5G Services in Ap : విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుమలలో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ సభ నిర్వహించి 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సభలో మంత్రి అమర్నాథ్‌, సీఎస్‌ జవహర్ రెడ్టి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. జనవరి నాటికి మరిన్ని నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. 5జీ సేవలో 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా వినియోగంలోకి రానుంది. వినియోగదారులకు వెల్​కమ్​ ఆఫర్​ను జియో సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details