ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజా.. మీది నోరా.. కుప్పతొట్టా..?: నాగబాబు - వైసీపీ మంత్రి రోజా

Nagababu Comments On RK Roja: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లపై రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు స్పందిస్తూ.. ‘రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు..’’ అని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉండడంపై మంత్రి రోజాపై నటుడు, జనసేన నేత నాగబాబు విమర్శలు చేశారు.

nag
నాగబాబు

By

Published : Jan 7, 2023, 6:16 PM IST

Nagababu Comments On RK Roja: దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉండడంపై మంత్రి రోజాపై నటుడు, జనసేన నేత నాగబాబు విమర్శలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడం అని మంత్రి తెలుసుకోవాలన్నారు. ఇక చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు..’’ అని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

జనసేన నేత నాగబాబు

ABOUT THE AUTHOR

...view details