ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు - Jagdish Reddy latest news

IT Searches in Minister Jagdish Reddy PA house: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుమలనగర్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
IT Searches in Minister Jagdish Reddy PA house

By

Published : Oct 31, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details