ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ వ్యభిచారం కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ అరెస్టు.. - వైసీపీ నాయకుడి ఇర్ఫాన్‌ ఫ్లెక్సీలు తొలగింపు

Irfan arrested in Vijayawada prostitution case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. వ్యభిచారంలో కేసులో ప్రధాన నిందుతుడైన వైసీపీ నాయకుడి ఇర్ఫాన్‌ను పటమట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్థానిక రైతు బజార్ వద్ద.. ఇర్ఫాన్‌ చిత్రంతో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు.

prostitution case
వ్యభిచారం కేసు

By

Published : Nov 26, 2022, 12:17 PM IST

Irfan arrested in Vijayawada prostitution case: యువతుల నగ్న చిత్రాలు సేకరించి, వ్యభిచారంలోకి దింపుతున్న వైసీపీ నాయకురాలు సాయి కేసులో.. మరో వైసీపీ నాయకుడి ఇర్ఫాన్‌ను.. పటమట పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ ఒత్తళ్లతో కేసు నుంచి ఇర్ఫాన్‌ను తప్పించే ప్రయత్నం చేశారు. మీడియాలో కథనాలు రావటంతో ఇర్ఫాన్‌ను అరెస్టు చేశారు. దీంతో స్థానిక రైతు బజార్ వద్ద.. ఇర్ఫాన్‌ చిత్రంతో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు.

విజయవాడ వ్యభిచారం కేసులో ప్రధాన నిందుతుడు ఇర్ఫాన్‌ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details