రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల అయ్యింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15నుంచి ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ మీడియట్ బోర్డ్ కార్యదర్శి శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు, మళ్లి ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు జరుగునున్నట్లు వెల్లడించారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..! - inter exams news
inter exams
20:22 December 26
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు
Last Updated : Dec 26, 2022, 8:36 PM IST