ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగిపోతున్న అభిమానం.. ట్రెండవుతున్న 'హ్యాపీ బర్త్​డే యంగ్​ లీడర్​ లోకేశ్'​ హ్యాష్​ ట్యాగ్​ - శ్రేణులు

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పుట్టిన రోజు సందర్భంగా.. సోషల్​ మీడియాలో అభిమానం పొంగిపోతోంది. లోకేశ్​ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, యువత సామాజిక మాధ్యమాలలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ శుభాకాంక్షలకు హ్యాపీ బర్త్​డే లోకేశ్​ పేరుతో హ్యాష్​ ట్యాగ్​ జోడించటంతో ట్రెడింగ్​గా మారింది.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Jan 23, 2023, 2:12 PM IST

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాలలో అభిమానులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లోకేశ్​ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్​లో #HBDYoungLeaderLokesh హ్యాష్​ ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది. మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రిగా తీసుకువచ్చిన కంపెనీలు, ఉద్యోగాల కల్పనను గుర్తు చేస్తూ యువత లోకేశ్​కు అభినందలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వన్​ మిలియన్​ వరకు ట్వీట్లు ఈ హ్యాష్​ ట్యాగ్​ను జోడిస్తూ ట్వీట్​ చేస్తున్నారు. టీడీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details