IAS TRANFERS : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. పౌరసరఫరాలశాఖ ఎండీ, మార్క్‌ఫెడ్ జేఎండీగా వీరపాండియన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీభవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ - వీరపాండియన్
IAS TRANSFERS IN AP : ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏపీభవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
IAS TRANSFERS IN AP
Last Updated : Oct 21, 2022, 9:09 AM IST