ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశాన వాటిక కోసం ఇరువర్గాల మధ్య వివాదం - ఎన్టీఆర్ జిల్లాలో శ్మశాన వాటిక కోసం వివాదం

Conflict Between Two Groups: శ్మశాన వాటిక కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి వీలులేదంటూ.. ఒక వర్గం వారు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో జరిగింది.

conflict
వివాదం

By

Published : Dec 31, 2022, 7:13 PM IST

Conflict Between Two Groups: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో శ్మశానవాటిక వద్ద రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన గుంతను మరో వర్గం ధ్వంసం చేసింది. అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అడ్డుకుంది. ఆగ్రహించిన మృతుడి బంధువులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి వాదనకు దిగారు. పెనుగంచిప్రోలు పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అంత్యక్రియలు చేయడానికి వీలులేదంటూ అడ్డుకున్న వేరే వర్గం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details