DEPUTY CM KOTTU ON THREE CAPITALS : రాజధాని విశాఖకు తరలి వెళ్తుందని .. అన్నీ వరుస క్రమంలోనే జరుగుతాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిపై సుప్రీం కోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నామని .. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఉందని తెలిపారు. పవన్‌కల్యాణ్ తీరు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేలా ఉందని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల విధుల కోసం రాష్ట్రంలో ఒక్క ఉపాధ్యాయులే కాదని.. మిగతా ఉద్యోగులు కూడా అందుబాటులో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని విశాఖకు తరలి వెళ్తుంది: ఉపముఖ్యమంత్రి కొట్టు
MINISTER KOTTU ON THREE CAPITALS: అమరావతిపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నామని .. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఉందని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
MINISTER KOTTU ON THREE CAPITALS